తమిళనాడు దివంగత సిఎం జయలలిత పోస్టుమార్టం రిపోర్టును బయటపెట్టాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోయెస్ గార్డెన్‌ను శశికళ ఖాళీ చేయకతప్పదని రామస్వామి పేర్కొన్నారు. జయ కాళ్లను తొలగించిన విషయాన్ని శశికళ దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. శశికళ అరెస్టు ఖాయమని ఆయన పేర్కొన్నారు. శశికళను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రామస్వామి నిరాహారదీక్షకు దిగారు.
No comments:
Post a Comment