Saturday, 24 December 2016

అఖిల్ పెళ్లి వేడుకలు ఆరంభం…!


క్కినేని అఖిల్ వివాహ వేడుకలు ఆరంభం అయినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో షికారు చేస్తున్నాయి. శ్రియా భూపాల్ పసుపు బట్టల్లో ఉండి, వారి కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి సంబంధించిన ఫొటో ఇంటర్నెట్ లో ఆసక్తిని రేపుతోంది. ఈ నెల తొమ్మిదో తేదీన అఖిల్- శ్రియల వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అఖిల్ వివాహం రోమ్ లో జరగనుంది. పెళ్లి వేడుకలు మాత్రం ఇండియాలోనే అప్పుడే మొదలయినట్టున్నాయి.

No comments:

Post a Comment